VSP: తీవ్ర తుఫాన్ నేపథ్యంలో జాతీయ రహదారులపై ప్రయాణించే కంటెయినర్ వంటి భారీ వాహనాలను మంగళవారం రాత్రి 7 గంటల నుంచి హోల్డింగ్ ప్రాంతాల్లో నిలిపివేయాలని విశాఖ నగర పోలీసు కమిషర్ శంఖబ్రత బాగ్చి హెచ్చరించారు. తుఫాను తీవ్రత దృష్ట్యా అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచించారు.