NLR: బుచ్చి మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో “లోక కళ్యాణం మేలా” కార్యక్రమంపై వీధి విక్రయదారులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చైర్పర్సన్ మోర్ల సుప్రజ పాల్గొన్నారు. బ్యాంకర్లు వీధి వ్యాపారస్తులకు పలు సూచనలు చేశారు. మెడికల్ క్యాంపు నిర్వహించారు. వీధి విక్రయదారులకు బ్యాంకు రుణాలు అందించేందుకు మెప్మా సహకారం ఉంటుందన్నారు