ATP: చాపిరి గ్రామానికి చెందిన రమేష్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు బాధితుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. బాధితులకు తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.