KKD: గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రస్తుత రబీ సీజన్లో రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని కోరారు. 3 మండలాల పరిధిలో ఉత్పత్తి అయ్యే 94 వేల మెట్రిక్ టన్నులలో 85 వేల టన్నుల వరిని ప్రభుత్వం కొనాలని కోరారు.