VSP: గాజువాక నియోజకవర్గంలోని సమతా నగర్ సమీపంలో 160 అడుగుల రోడ్డు పనులు జోరుగా చేపట్టారు. ఉడా కాలనీ జంక్షన్ వద్ద రూ.1.70 కోట్లతో ఫౌంటైన్ లైటింగ్, చుట్టూ ట్రాక్ వంటి పనులు చేపట్టారు. ప్రస్తుతం టైల్స్ పనులు జరుగుతున్నాయి. VMRDA నిధులతో ఈ పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ తెలిపారు.