NTR: మొంథా తుఫాన్‌తో దెబ్బతిన్న పంట పొలాల రైతులకు నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని ఏపీ రైతు సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు మద్దిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా కౌలు రైతులు సంఘం అధ్యక్షుడు గువ్వల సీతారామిరెడ్డిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కనుమూరు అనుములంక గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న పొలాలను పరిశీలించారు.