KDP: సిద్ధవటం మండలం బాకరాపేట సమీపంలోని APSP 11వ. పోలీస్ బెటాలియన్లో మంగళవారం మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కమాండెంట్ కే. ఆనంద్ రెడ్డి వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కమాండెంట్ మాట్లాడుతూ.. రామాయణ మహాకావ్యాన్ని అందించిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని పేర్కొన్నారు.