SS: సత్యసాయి బాబా 100వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు పుట్టపర్తికి రానున్నారు. ఆయన హిల్ వ్యూ స్టేడియంలో జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని, కీలక ప్రసంగం చేయనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పట్టణంలో 5 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.