KDP: కలసపాడు మండలంలోని పుల్లారెడ్డి పల్లెలో మేరీమాత ఉత్సవాల సందర్భంగా నేటి నుంచి జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో ఆసక్తి ఉన్న క్రీడాకారులు పోటీలో పాల్గొన వచ్చున్నారు. విజేతలకు ప్రథమ బహుమతి రూ.10 వేలు, ద్వితీయ రూ.5 వేలు, తృతీయ రూ.3వేలు అందజేస్తారన్నారు. అనంతరం పోటీల్లో పాల్గొనే వారికి భోజన వసతి కల్పిస్తారని చెప్పారు.