KDP: పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లె గ్రామ సచివాలయ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ మేరకు వ్యవసాయ సంచాలకులు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ, రైతాంగాన్ని లాభాల బాట నడిపిస్తుందన్నారు.