KRNL: ఆస్పరీలో టీడీపీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద మీడియా సమావేశం సోమవారం జరిగింది. మాజీ మండల కన్వీనర్ తిమ్మన్న, మాజీ టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి సంజప్ప, యువ నాయకులు మాట్లాడుతూ.. టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి నాయకత్వంలో ఆలూరు నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. ఇంఛార్జ్‌గా 100 రోజులు పూర్తి చేసుకున్నారని తెలిపారు.