CTR: గంగవరం మండలం పసుపత్తూరు చెరువులో రసాయనాల దెబ్బతో చేపలు, పాములు మృతి చెందిన విషయం తెలిసిందే. తక్షణం స్పందించిన ఎమ్మెల్యే అమర్నాధ్ రెడ్డి చెరువులను పరిశీలించారు. వెంటనే సమస్య పరిష్కారం కావాడమే గాక బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం పంచాయతీ ప్రజలు అప్రమత్తతో ఉండాలని విజ్ఞప్తి చేశారు.