కోనసీమ: వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ (బీసీ) ఛైర్మన్గా రెడ్డి అనంతకుమారి ప్రమాణ స్వీకారంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. గురువారం కార్పొరేషన్ ఛైర్మన్గా అనంత కుమారి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా విజయవాడలో MLA కార్యాలయంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.