TPT: నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గూడూరు డిపో ఎదుట ప్రెసిడెంట్ ప్రవీణ్ ఆద్వర్యంలో రెండవ రోజు ధర్నా కార్యక్రమం జరిగినది. ముఖ్య అతిథిగా జోనల్ అసిస్టెంట్ సెక్రటరీ అహ్మద్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య రీజినల్ జాయింట్ సెక్రటరీ వేంకటేశ్వర్లు డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ, గ్యారేజి సెక్రటరి ప్రవీణ్, హుస్సేన్, పోలయ్య, శ్రీను పాల్గొన్నారు.