WGL: పోచంపల్లి ఫౌండేషన్, ఏపీఎల్ హెల్త్ కేర్ వారి ఆర్థిక సాయంతో పలువురు మహిళలకు బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, దాస్యం భాస్కర్లు హాజరై మాట్లాడారు. మహిళలు ఉపాధిని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.