ASR: జిల్లాలో చింతపండుకు చాలా ప్రసిద్ధి. ఈ ఏడాది కాపు తక్కువ ఉండడంతో పాటు కోతులు సంఖ్య పెరిగి పోయి చింత కాయలను పాడు చేశాయి. దీంతో పంట దిగుబడిపై ప్రభావం చూపించింది. అడ్డతీగల పరిసర గ్రామాల్లో గత ఏడాది 10కిలోల మార్కెట్లో రూ.500కి విక్రయించే చింతపండు నేడు రూ.700కి పెరిగిందని వినియోగదారులు చెబుతున్నారు.