ELR: మేదరమెట్లలోని రాజ్యసభ సభ్యులు, వైసీపీ సీనియర్ నాయకులు వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను ఏలూరు జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలు కేసరి సరితా విజయభాస్కరరెడ్డి బుధవారం ఉదయం పరామర్శించారు. ఇటీవల సుబ్బారెడ్డి తల్లి మృతి చెందారు. ఆమెతో పాటు ప్రగడవరం ఉపసర్పంచ్ రమేశ్ రెడ్డి సుబ్బారెడ్డిని పరామర్శించారు.