CTR: పొలాల్లో సర్క్యూలేటరీ ఆక్వా కల్చర్ సిస్టమ్(CAS) ద్వారా చేపల పెంపకం పథకం పూతలపట్టు MLA మురళీమోహన్ గురువారం ప్రారంభించారు. తవణంపల్లి(మం), నల్లశెట్టిపల్లిలో పేదరిక నిర్మూలన సంస్థ–SERP/DRDA ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఒకే సంవత్సరంలో మూడు పంటల దిగుబడులు చేసే అవకాశం ఈ సర్క్యులేటరీ ఆక్వా కల్చర్ సిస్టమ్ ద్వారా లభిస్తుందన్నారు.