NDL: శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆత్మకూర్ DF విగ్నేష్ అప్పా ద్వారా చెంచు గిరిజన కుటుంబాలకు కైలాస ద్వారం వద్ద టెంకాయ వ్యాపారం చేయడానికి అనుమతి ఇచ్చారు. వీటితో సుమారు 50 గిరిజన కుటుంబాలు తమ సంపాదన పొందుతూ, పుణ్యక్షేత్రంలో భక్తుల అవసరాలను తీర్చగలుగుతున్నారు. చెంచు గిరిజన మహిళలు, సంఘాల నాయకులు ఈ అవకాశానికి ఇవాళ ధన్యవాదాలు తెలిపారు.