VZM: ఎస్.కోట గిరిజన శిఖరాగ్ర గ్రామాలు దారపర్తి పంచాయతీలో గిరిజనులు పడుతున్న తాగునీటి సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని MLC ఇందుకూరి రఘురాజా తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. తాగునీటి సమస్యపై గిరిజనుల పడుతున్న బాధలు తమ దృష్టికి వచ్చిందన్నారు.ఈ మేరకు RWS అధికారులతో మాట్లాడి క్షేత్రస్థాయి పరిశీలన చేయాలన్నామని, 4 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామన్నారు.