vsp: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి మంగశారం విశాఖ రానున్నట్టు ఆ పార్టీ నేతలు సోమవారం రాత్రి వెల్లడించారు. కురుపాం విద్యార్థుల అస్వస్థతకు గురై విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతుంటుండగా వారిని పరామర్శించేందుకు ఆమె రానున్నారని పార్టీ నేతలు తెలిపారు. 12.15 గంటలకు విశాఖ చేరుకుంటారు.