TPT: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై అవగాహన కల్పించేందుకు వైసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం నాగలాపురంలో బీఎల్ఏల శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బూత్ లెవెల్ ఏజెంట్లకు మార్గదర్శనం చేయనున్నారు. సత్యవేడు నియోజకవర్గంలోని 279 బూత్‌ల బీఎల్ఏలు, పార్టీ నాయకులు హాజరుకావాలని సమన్వయకర్త నూకతోటి రాజేష్ కోరారు.