అన్నమయ్య: నిరుపేదలకు CMRF ఒక వరమని రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ తెలిపారు. ఇవాళ చిట్వేలు మండలం సీఎం రాచపల్లిలో శంకరయ్యకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 47 వేల చెక్కును ముక్కా వరలక్ష్మితో బాధితుని ఇంటికి వెళ్లి అందజేశారు. పేదలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలిపారు.