SKLM: హిరమండలం గొట్ట బ్యారేజీలో నీటిమట్టం పెరిగిందని జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి 37 వేల క్యూసెక్కుల నీరు బ్యారేజ్‌లోకి చేరిందని, నదిలోకి 36 వేల క్యూసెక్కుల నీటిని విడిచి పెడుతున్నామని తెలిపారు. ప్రస్తుతానికి ఇటువంటి ఇబ్బంది లేదని అన్నారు. ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.