SKLM: మేజర్ పంచాయతీలో గత రెండు రోజులుగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ మరమత్తులు కారణంగా కుళాయిల ద్వారా నీటి సరఫరా అందించలేకపోయామని ఈవో ద్రాక్షాయిని తెలిపారు. రాత్రి ఆమె మాట్లాడుతూ.. సమస్య పరిష్కారమైందని ఇవాళ ఉదయం నుంచి యథాతధంగా గ్రామస్థులకు కుళాయిల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగుతుందని తెలిపారు.