SKLM: జిల్లాలో వయోజన విద్యా ప్రాథమిక స్థాయి అక్షరాస్యతా పరీక్ష కేంద్రాన్ని హర్షవల్లి లయన్స్ క్లబ్ సందర్శించింది. నిరక్షరాస్యతను తొలగించేందుకు నిర్వహించిన అక్షర కేంద్రాల విద్యార్థులకు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న పరీక్షలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. హడ్కో కాలనీ కేంద్రంలో వందమంది పరీక్షలు రాస్తుండడం సంతోషదాయకమన్నారు.