W.G: భీమవరం జెపి రోడ్డులోని అష్టలక్ష్మీ దేవాలయంలో అవధూత దత్త పీఠాధిపతి జగద్ గురువులు శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, శ్రీదత్త విజయానంద తీర్థ స్వామిజీ శ్రీకార్యసిద్ధి హనుమత్ ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం స్వామీజీ మాట్లాడుతూ.. సంప్రదాయాలను పాటించి, సంప్రదాయంగా కనిపించాలని అన్నారు. భగవద్గీతను చదవాలని సూచించారు.
Tags :