NLR: ఇవాళ జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు వినియోగదారుల అవగాహన పోస్టర్ను ఆవిష్కరించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. వస్తువు నాణ్యత ప్రమాణాలు వాటి ధరలు వంటి పలు అంశాలపై వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు ఈ పోస్టులు ఆవిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు లీలారాణి పాల్గొన్నారు.