BPT: మున్సిపాలిటీ పరిధిలోని వేంగల్ విహారలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న లోక్ సభ ప్యానల్ స్పీకర్, పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. వేడుకల్లో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ మట్లాడుతూ.. ప్రజలకు క్రిస్మస్ శుభకాంక్షాలు తెలిపారు. అందరు సంతోషంగా రేపు క్రీస్మస్ను నిర్వహించి శాంతి సందేశాన్ని పంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.