WGL: దుగ్గొండి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్వో ప్రకాష్ మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చే చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, ఇతర రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు. అనంతరం ఓపి రిజిస్టర్ పరిశీలించారు.