TPT: తుడా ఛైర్మన్గా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా డా. డాలర్స్ దివాకర్ రెడ్డికి “ఆర్టికల్ మెమెంటో” ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ ప్రసాద్ తుడా కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన గత ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సేవలు, పనితీరును వివరిస్తూ ప్రత్యేకంగా రూపొందించిన ఆర్టికల్ మెమెంటోను అందజేసి అభినందనలు తెలిపారు.