NLR: కొండాపురం మండలంలో మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కొమ్మి గండికట్ల చెరువు నిండి అలుగు ఉధృతంగా పారుతుంది. ఇందువల్ల చుట్టుపక్కల గ్రామ ప్రజలు కొండాపురం నుంచి కావలికి రాకపోకలు అంతరాయం ఏర్పడింది. దీంతో గ్రామంలోని రైతులు ఆనందోత్సవంలో వరి నాట్లు కోసం తమ పొలాల్లో సేద్యం పనులను సిద్ధం చేసుకుంటున్నారు.