ATP: వజ్రకరూరు నుంచి తట్రకల్ గ్రామానికి వెళ్లే రహదారి గుంతలమయంగా మారిందని స్థానికులు తెలిపారు. ప్రయాణాలకు ఇబ్బందిగా మారిందని చెప్పారు. ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.