CTR: కాణిపాక వరసిద్ధుడి ఆలయ పాలకమండలి అత్యవసర సమావేశాన్ని ఈనెల 17న నిర్వహించనున్నట్లు ఛైర్మన్ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్ శనివారం తెలిపారు. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో ఆలయానికి అవసరమైన సరుకులు, ప్రసాదం తయారీకి ఉపయోగించే గ్యాస్ సరఫరా ఏర్పాట్లను సమీక్షించడానికి ఈ సమావేశం నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు.