KRNL: జిల్లాలో నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే GST 2.0 సభకు భారీ ఏర్పాట్లు చేశారు. సభా స్థలంలో ప్రధాని మోదీ, NTR, CM చంద్రబాబు, Dy. CM పవన్, మంత్రి లోకేశ్ భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణానికి ప్రజలు చేరుకుని కటౌట్లతో ఫొటోలు దిగుతున్నారు. లక్షలాది మంది ప్రజలు చేరుకుంటుండటంతో జనంతో కిక్కిరుస్తోంది. ఈ కార్యక్రమానికి 7,500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.