CTR: చిత్తూరు జిల్లాలో ఈ పంట నమోదు 45 శాతం పూర్తి అయినట్లు జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 15 లక్షల సర్వే నెంబర్లు ఉండగా 45 శాతం పూర్తి అయినట్లు చెప్పారు. ఈనెల 25వ తేదీ లోపు వ్యవసాయ అధికారులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.