W.G: భీమవరంలో శనివారం రాష్ట్ర స్థాయి అండర్-23 పురుషుల, మహిళల ఓపెన్ బాక్సింగ్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘సాగి రామకృష్ణంరాజు ట్రోఫీ-2026’ పేరిట ఈ ఛాంపియన్ షిప్ను నిర్వహిస్తున్నారు. యువ క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని ప్రోత్సహించడమే ఈ పోటీల ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.