VZM: జిల్లా పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎస్పీ దామోదర్ తెలిపారు. బొబ్బిలి, రాజాం, ప్రాంతాల ఆసుపత్రులతో సమన్వయం చేసి హెల్త్ చెకప్‌లు చేపట్టామని చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 1193 మంది పోలీసు సిబ్బందికి పరీక్షలు పూర్తి చేసినట్లు వెల్లడించారు.