VZM: కార్మికులకు హక్కుల అవగాహన అవసరమని గజపతినగరం కోర్టు న్యాయమూర్తి ఏ.విజయ్ రాజ్ కుమార్ అన్నారు. మేడే వారోత్సవాల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం అంగన్వాడీ కార్యకర్తలు, కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.