ATP: రాయదుర్గంలోని స్వయంభు జంబుకేశ్వర స్వామి ఆలయంలో నూతన కమిటీ పాలకమండలి సభ్యులతో ఆలయ ఎండోమెంట్ ఇన్ స్పెక్టర్ రాణి ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడిగా సత్యనారాయణ, ఇతర ఏడుగురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆలయ సభ్యులు, ప్రజలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేశారు.