ELR: తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కరించి, గ్రామాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు ఉంగుటూరు MLA పత్సమట్ల ధర్మరాజు అన్నారు. శనివారం ఉంగుటూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నియోజకవర్గంలో పలు గ్రామాల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ధర్మరాజు మాట్లాడుతూ.. త్వరలో అన్ని గ్రామాలు పర్యటిస్తానన్నారు.