ATP: రాప్తాడు మండల కేంద్రంలో 7వ తరగతి చదువుతున్న అక్షిత అనే విద్యార్థి మంగళవారం స్కూల్‌కి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రాప్తాడు సీఐ శ్రీ వర్ష పోలీసులను ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి, అమ్మాయి ఆచూకీ కనుగొని తల్లిదండ్రులకు అప్పగించారు.