SKLM: జిల్లాలో గురువారం ఎండతీవ్రత ఎక్కువగా 42-43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనందుకు అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 12 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.