KDP: పులివెందులలో ఓ కాలేజీ విద్యార్థి వి. భరత్ అండర్ -19 రాష్ట్రస్థాయి కడప జిల్లా బేస్ బాల్ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ ఎ. నారాయణరెడ్డి భరత్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శశిరెడ్డి, వైస్ ప్రిన్సిపల్ రామలింగారెడ్డి పాల్గొన్నారు. ఈ ఎంపిక కళాశాల యాజమాన్యానికి ఆనందాన్ని కలిగించిందని తెలిపారు.