SRD: ప్రతి ఒక్కరికి న్యాయ సేవలు అందించేందుకు లీగల్ ఎయిడ్ క్లినిక్లను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో లీగల్ ఎయిడ్ క్లినిక్ శుక్రవారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతి శనివారం ప్యానెల్ లాయర్ లీగల్ ఇవ్వాలంటే ఈ కేంద్రంలో అందుబాటులో ఉంటారని చెప్పారు.