NLR: మనుబోలు రైల్వే స్టేషన్ కొత్త కార్లతో నిండిపోయింది. hyundai కంపెనీ వివిధ మోడల్ కార్లను కంటైనర్లో మనుబోలు రైల్వే స్టేషన్కి సోమవారం చేర్చింది. అక్కడ నుంచి వీటిని ప్రత్యేక వ్యాగన్ల ద్వారా ఢిల్లీకి చేర్చవలసి ఉన్నది. వ్యాగన్లు రావడానికి ఇంకా రెండు రోజులు పడుతుందని స్టేషన్ మాస్టర్ చిట్టి బాబు తెలియజేశారు.