CTR: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు క్లెయిమ్‌ల పరిష్కారం వేగవంతంగా చేయడం జరుగుతున్నదని DRO కె. మోహన్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో DRO సమావేశం నవంబర్ మాసముకు ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లాలో 15,74,979 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు.