AP: రాష్ట్రంలో కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. నక్కపల్లి, అద్దంకి, పీలేరు, బనగానపల్లె, మడకశిర రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కొత్త మండలంగా కర్నూలు జిల్లా పెద్దహరివనం ఏర్పాటు కానుంది.
Tags :