TG: రాష్ట్రంలో మరికొన్ని అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ల ఏర్పాటుకు నిర్ణయించామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అందులో ఒకటి జూబ్లీహిల్స్లో ఏర్పాటు చేస్తామన్నారు. కొత్త పరిశ్రమలు సొంతంగా విద్యుత్ తయారీ చేసుకునేందుకు కేబినెట్ అనుమతి ఇచ్చిందన్నారు. NTPC ఆధ్వర్యంలో రామగుండంలో 800 మె.వా. ప్లాంట్ నిర్మిస్తామన్నారు.