ములుగు జిల్లాలో నూతనంగా ఏర్పడిన మల్లంపల్లి మండలంలో మొదటిసారి పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. భూపాల్నగర్ (వార్డు 10), శ్రీనగర్ (8), దేవనగర్ (8), గుర్తుర్తండా (8), కొడిశాలకుంట (8), మల్లంపల్లి (12), మహ్మద్ గౌస్ పల్లి (10), ముద్దునూరు తండా (8), రామచంద్రపూర్ (10), శివ తండా (8) మొత్తం 10 గ్రామపంచాతిలు, 90 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.